ఏపీలో పేకాటరాయుళ్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం సాగుతోంది. వీరికి పోలీసుల మద్దతు తోడవుతోంది. ఇంకేముంది.. మూడు ముక్కలు.. ఆరు ఆటలు అన్నట్టుగా సాగుతోంది యవ్వారం. ఓవైపు తెలంగాణలో పేకాట క్లబ్బుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తే.. ఏపీలో మాత్రం పేకాటను పెంచి పోషించి.. త్వరలో రిక్రియేషన్ క్లబ్బుల స్థాయికి తీసుకెళ్లే యజ్ఞం శ్రద్ధగా సాగుతోంది. పైగా కొందరు నేతలు మా ప్రాంతంలో పేకాట కామన్ అంటూ కామెంట్లు చేయడం.. చతుర్ముఖ పారాయణానికి మరింత కిక్ ఇస్తోంది. ఏపీలో…
జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన చేపట్టింది.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అంపాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయకంగా జరగవలసిన ఆటల పోటీలను కలుషితం చేస్తున్నారని.. సంక్రాంతి పండగను అడ్డం పెట్టుకుని గుండాట, పేకాట, కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణం…
హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 30 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా నగదు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న పేకాట దందా బట్టబయలైంది. ఈ దాడుల్లో 6.75 లక్షల నగదు, 34 ఫోన్లు, ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, ఎస్‌వోటీ కలిసి జరిపిన ఈ దాడుల్లో నాగశౌర్య ఫామ్‌హౌస్ పై కూడా చెకింగ్ జరిగింది. అక్కడ గుత్తా సుమన్ కుమార్ అనే వ్యక్తి తో…
యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌజ్ ప్రముఖుల పేకాటకు అడ్డాగా మారింది. తాజాగా పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులకు పలువురు అడ్డంగా దొరికిపోయారు. నగరానికి చెందిన 20 మంది ప్రముఖుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం కేసులో విచారణ కొనసాగుతోంది. జూదం నిర్వహిస్తున్న గుత్తా సుమన్ కుమార్ తో పాటు మరి కొందరిని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే గుత్తా సుమన్ కుమార్ ఫోన్ ని సీజ్ చేసిన పోలీసులు సుమన్ కు నాగ…
గుంటూరు జిల్లా పేకాటకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందా? నేతల అండ.. ఖాకీల ఆశీస్సులు నిర్వాహకులకు కలిసి వస్తున్నాయా? కొండలు.. గుట్టల్నే డెన్లుగా మార్చేస్తున్నారా? రోజుకో చోట సిట్టింగ్ ఏర్పాటు చేసుకుని ఎవరికీ దొరకకుండా షోలు నడిపిస్తున్నారా? వడ్డించేవాడు మనవాడే అయితే చాలన్నట్టుగా వ్యవహారాలు సాగిపోతున్నాయా? గుంటూరు జిల్లాలో పేకాటలకు లోకల్ ఖాకీల అండ? గుంటూరు జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పేకాట కామన్. పోలీసుల దాడులు రొటీన్. కానీ.. ఏదో ఇద్దరిని పట్టుకోవడం.. నాలుగువేలు స్వాధీనం…
ఏపీలో పేకాట రాజకీయం హీటెక్కిందా? పేకాట క్లబ్‌ల వెనక ఎవరున్నారో.. ఆ చిట్టా మొత్తం చేరాల్సిన వారి దగ్గరకు చేరిందా? ఆ జాబితాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు? అధినేత ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకోని వారికి బ్యాండ్ బాజాయేనా? ఆ కథేంటో స్టోరీలో చూద్దాం. పేకాటపై వచ్చే ఆదాయం వదులుకోవడం ఇష్టం లేని కొందరు నేతలు గతంలో ఏపీలో పేకాట యధేచ్చగా సాగేది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి కార్డ్స్ ఆడేవారు. జగన్ ముఖ్యమంత్రి…