సాధారణంగా ప్రజలు పాములను చూసిన వెంటనే పారిపోతారు లేదా దూరంగా వెళ్లిపోతారు. కొందరు ప్రాణాలకు తెగించి పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి కొందరు వాటిని జాగ్రత్తగా అటవీ ప్రాంతంలో వదలి పెడుతుంటారు. దాదాపు మన దేశంలో 250 రకాల పాములు ఉన్నాయి. వాటిలో 50 జాతుల మాత్రమే విషపూరితమైనవి. కొన్ని సందర్భాల్లో అవి జనావాసాల్లోకి వస్తుంటాయి. దీంతో వాటిని చూసి చంపడం చేస్తుంటారు చాలా చేస్తుంటారు. కొందరు మాత్రమే వాటిని వాటి స్థానాల్లో వదిలేస్తుంటారు. Read Also:…