రమణ హీరోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘పాయిజన్’. రవిచంద్రన్ దర్శకత్వంలో కె. శిల్పిక ఈ సినిమా నిర్మించారు. గురువారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ లోని ఏఎంబీ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ”ఈ ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూసిన భావన కలుగుతోంది. ఈ చిత్ర నిర్మాత గురించి నాకు తెలుసు.…