Poco X5 Pro 5G Price in India: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్, సూపర్ లుకింగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. అదే చైనా మొబైల్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ పోకోకు చెందిన ‘పోకో ఎక్స్ 5ప్రో స్మార్ట్‌ఫోన్’. పోకో ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో ఎక్స్…