Poco M8, M8 Pro: భారత్‌లో పోకో (Poco) సంస్థ కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్ల లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేసింది. అయితే ఫోన్ల పేర్లు, స్పెసిఫికేషన్లు, డిజైన్‌పై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే లీకులు, సర్టిఫికేషన్ లిస్టింగ్స్ ఆధారంగా ఈ డివైజ్‌లు త్వరలోనే భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. లీకైన నివేదికల ప్రకారం.. కొత్తగా రాబోయే ఈ స్మార్ట్ ఫోన్లు Poco M8, Poco M8 Proగా మార్కెట్లోకి రావొచ్చు.…