Poco M7 Plus 5G: పోకో (Poco) సంస్థ బుధవారం భారత మార్కెట్లో Poco M7 Plus 5G ను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు ఇతర ఫోన్లు, యాక్సెసరీస్‌లకు రివర్స్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ధరలో ఇప్పటివరకు వచ్చిన ఫోన్లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ అని కంపెనీ చెబుతోంది. ఇది Qualcomm Snapdragon 6s Gen 3…
POCO F7: పోకో మొబైల్స్ అభిమానులకు శుభవార్త. POCO F7 స్మార్ట్‌ఫోన్ భారతదేశం సహా గ్లోబల్ మార్కెట్లలో జూన్ 24న విడుదల కానునట్లు పోకో సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ డిజైన్ పరంగా చైనా మార్కెట్‌లో విడుదలైన Redmi Turbo 4 Proకి దగ్గరగా కనిపిస్తున్నప్పటికీ, స్పెసిఫికేషన్లు మాత్రం వేరుగా ఉండనున్నాయి. Read Also: HONDA CBR 650R: మార్కెట్లోకి కొత్త హోండా బైక్.. గేర్లు మార్చేందుకు క్లచ్ నొక్కనవసరం లేదు గురూ.. POCO F7లో…
POCO C71: POCO సంస్థ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ POCO C71 ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ 120Hz ఉన్న భారీ డిస్‌ప్లేతో వస్తుంది. TUV Rheinland సర్టిఫికేషన్ కలిగి ఉండడంతో పాటు, లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సర్కేడియన్ సర్టిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే వెట్ టచ్ డిస్‌ప్లే సదుపాయం కూడా ఇందులో ఉంది. దీని వల్ల తడిగా ఉన్న చేతులతో కూడా…
POCO C75 5G: పోకో తన కొత్త ఎంట్రీ లెవల్ 5G స్మార్ట్‌ఫోన్ పోకో C75 5G ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎక్కువగా మొబైల్ ఉపయోగించే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది. భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ, 5G కనెక్టివిటీతో పాటు, ఆకర్షణీయమైన డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ముఖ్యంగా ఎనిమిది వేల కంటే తక్కువ ధరలో లభించడం ఈ ఫోన్‌కి అదనపు ఆకర్షణ. పోకో C75 5G 4GB…