చాలా తక్కువ బడ్జెట్‌తో ఇండియన్ మార్కెట్లోకి మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తన C సిరీస్‌లో భాగంగా పోకో C85 5G అనే కొత్త మొబైల్‌ను తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటికే అనేక కంపెనీలు కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో.. పోకో చాలా తక్కువ ధరలో 5G నెట్ వర్క్ తో అందుబాటులోకి వచ్చేసింది.. పోకో C85 5G ఫోన్ 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేతో…