ఎప్పుడూ లేనిది… ఆ పెద్దాయన నోటి నుంచి చెప్పుతో కొట్టండి, చర్యలు తీసుకోండన్న మాటలు ఎందుకు వచ్చాయి? ఎప్పుడూ మిస్టర్ కూల్‌గా, పెద్దరికానికి కేరాఫ్ అన్నట్టుగా ఉండే ఆ లీడర్ ఇప్పుడెందుకు బ్యాలన్స్ తప్పారు? ఆయన తీవ్రమైన వత్తిడిలో ఉన్నారా? వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి సెంటింమెంట్ అస్త్రాల్ని బయటికి తీశారా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా స్టోరీ? తెలంగాణ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని నాయకుడు.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా, అసెంబ్లీ…