Papua New Guinea Earthquake: ప్రశాంతంగా ఉన్న ప్రజల జీవితాల్లో భూకంపం ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. ఇంతకీ ఈ భూకంపం ఎక్కడ సంభవించిందో తెలుసా.. ద్వీప దేశం అయిన పపువా న్యూ గినియాలో. మంగళవారం దేశంలోని తూర్పు న్యూ గినియా ప్రాంతంలో 6.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం మొత్తం ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. యూరో-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదికల ప్రకారం.. స్థానిక సమయం 11:05 UTCకి భూకంపం వచ్చింది.…