Pneumonia Cases: దేశంలో చాలా రోజుల తర్వాత మళ్లీ పెద్ద సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు, 24 గంటల వ్యవధిలో 166 కొత్త వ్యక్తులు కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు.
China: COVID-19 వ్యాప్తి నుండి ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్న చైనా.. ప్రస్తుతం కొత్త మహమ్మారి ముప్పును ఎదుర్కొంటోంది. చైనాలోని పాఠశాలల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మిస్టీరియస్ న్యుమోనియా ఇక్కడ విస్తరిస్తోంది.