Home
Plane
Plane News
-
US: గగనతలంలో దారుణం.. విమానంలో ఘర్షణ.. వీడియో వైరల్
గగనతలంలో దారుణం జరిగింది. విమానం గాల్లో ఉండగా ప్రయాణికులు ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా భారత సంతతికి చెందిన ప్రయాణికుడి.. తోటి ప్రయాణికుడి గొంతు కోసే ప్రయత్నం చేశాడు. -
Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు.. భక్తుల ఆగ్రహం
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్ర్త నిబంధనలకు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరారు. కానీ కార్యరూపం దాల్చలేదు. -
Macron: ఎప్పుడూ సరదాగా చేసినట్టే చేసింది.. పోట్లాటపై ఫ్రెంచ్ అధ్యక్షుడు క్లారిటీ
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్-భార్య బ్రిగిట్టే మధ్య జరిగిన పోట్లాటకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానంలో మాక్రాన్‌ను భార్య కొట్టిందంటూ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. -
French: భార్య చేతిలో తన్నులు తిన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు.. వీడియో వైరల్
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. భార్య బ్రిగిట్టే చేతిలో ఆయన తన్నులు తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
TamilNadu: చెన్నైలో తప్పిన విమానం ప్రమాదం.. ల్యాండ్ అవుతుండగా పేలిన టైర్
తమిళనాడులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ అవుతుండగా టైర్ పేలిపోయింది. దీంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది హడలెత్తిపోయారు. మస్కట్ నుంచి 146 మంది ప్రయాణికులతో చెన్నై చేరుకుంది. -
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం ఇవాళ (శనివారం) పని చేయకపోవడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
Fight on Plane: విమానంలో భార్యాభర్తల మధ్య గొడవ..ఎమర్జెన్సీ ల్యాండింగ్
భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. చాలా సార్లు జంటలు షాపింగ్ మాల్స్‌లో లేదా మార్కెట్లలో పోట్లాడుకోవడం చూసే ఉంటాం. ఒక్కోసారి ఈ తగాదాలు రోడ్లు, వీధుల్లో దర్శనమిస్తాయి. -
RGIA: విమానంలో ప్రయాణికులకు సాయం చేస్తూ నగదు స్వాహా చేస్తున్న ఘరానా దొంగ..పట్టుకున్న పోలీసులు
ఎంతైనా నిఘా పెట్టినా.. దొంగ దొరలా మారుతాడా? తను చేతివాటాన్ని ఉపయోగించకుండా అస్సలు ఉండలేడు. తన పనితనాన్ని మరిచిపోతానేమో అని భయం ఏమో.. పోలీసులంటే భయాన్ని మాత్రం ఎప్పుడో మర్చిపోతున్నారు. -
Kuwait Fire: కేరళ చేరిన 45 మంది కార్మికుల మృతదేహాలు
కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలు కేరళకు చేరుకున్నాయి. బుధవారం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 45 మంది భారతీయులే ఉన్నారు. -
Florida Plane Crash: ఫ్లోరిడా హైవేపై కూలిన ప్రైవేట్ జెట్.. ఇద్దరు మృతి
Florida Plane Crash: ఫ్లోరిడా నుంచి హృదయ విదారకమైన వార్త ఒకటి వెలువడుతోంది. శుక్రవారం (9 ఫిబ్రవరి 2024) ఒక ప్రైవేట్ విమానం హైవేపై ఘోరంగా కూలిపోయింది. దీంతో ఇద్దరు చనిపోయారు.
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!