Home
Plane Crash
Plane Crash News
-
Indigo: ఫంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. తృటిలో తప్పిన విమాన ప్రమాదం.. గాల్లో వంపులు తిరిగిన ఫ్లైట్ (వీడియో)
ఫంగల్ తుఫాను ఇప్పటికీ సముద్ర తీర ప్రాంతాల్లో స్థిరంగా ఉంది. క్రమంగా బలహీనపడుతుందని భావిస్తున్నారు. అయితే తుఫాను తమిళనాడులోని విల్లుపురం, పుదుచ్చేరిలో భారీ వర్షాలకు కారణమైంది. దీని కారణంగా.. చైన్నై నగరంలో ఇండిగో విమానం తృటిలో క్రాష్ ల్యాండింగ్‌ను నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ల్యాండింగ్ సమయంలో విమానం నేలను ఢీకొట్టేందుకు యత్నించింది. -
Nepal: నేపాల్ లో ఏటా ఓ విమాన ప్రమాదం..! కారణం ఇదే..
14 సంవత్సరాల్లో 12 విమాన ప్రమాదాలు... ప్రతి సంవత్సరం సగటున ఒక విమాన ప్రమాదం జరిగే ప్రపంచంలోని ఏకైక దేశం బహుశా నేపాల్ కావొచ్చు. -
Plane Crash: మలావీ వైస్ ప్రెసిడెంట్‌తో సహా మరో 9 మంది మృతి
మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మలావి అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మీడియాకు తెలిపారు. -
Bomb Threat : పారిస్ నుంచి వస్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
Bomb Threat : పారిస్ నుంచి ముంబయికి వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్ విమానాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు రావడంతో ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. -
Plane Crash : అమెరికాలోని ఫ్లోరిడాలో విమాన ప్రమాదం.. పైలట్‌తో సహా ముగ్గురు మృతి
Plane Crash : అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌తో సహా ముగ్గురు చనిపోయారు. మీడియా కథనాల ప్రకారం అది చిన్న విమానం. అందులో ఎక్కువ మంది లేరు. -
Plane Crash: బ్రెజిల్‌లో కుప్పకూలిన విమానం.. 7 మంది మృతి!
7 Dead in Plane Crash in Brazil: బ్రెజిల్‌లో విమానం కుప్పకూలింది. చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. బ్రెజిల్‌లోని ఆగ్నేయ మినాస్ గెరైస్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పొరుగున ఉన్న సావోపాలో రాష్ట్రంలోని క్యాంపినాస్ నగరం నుంచి బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. Also Read: IND vs ENG: మేం ఓటములకు భయపడం.. మైదానంలో దిగి సత్తాచాటుతాం:… -
Russia: రష్యాలో కుప్పకూలిన విమానం.. 65 మంది యుద్ధ ఖైదీలు దుర్మరణం..!
Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 65 మంది యుద్ధ ఖైదీలతో వెళ్తున్న రష్యా విమానం కుప్పకూలింది. క్రాష్ తర్వాత విమానం మంటల్లో చిక్కుకుంది. రష్యాకు చెందిన IL-76, హెవీ లిఫ్ట్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ 65 మంది ఉక్రెయిన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్స్(POWs)తో ప్రయాణిస్తున్న సమయంలో రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో కూలిపోయింది. -
Canada Plane Crash: కెనడాలో విమాన ప్రమాదం.. ఆరుగురి మృతి!
Plane Crashes in Canada: కెనడాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులతో వెళ్తున్న చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:50 గంటలకు నార్త్‌వెస్ట్ టెరిటరీస్‌లో జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కుప్పకూలిన విమానం ఛార్టర్ ఫ్లైట్ అని విమానయాన సంస్థ నార్త్‌వెస్టర్న్ ఎయిర్ పేర్కొంది. వివరాలు ప్రకారం… రియో… -
Christian Oliver Dies: కరేబియన్ సముద్రంలో కూలిన విమానం.. హాలీవుడ్ నటుడు మృతి!
Actor Christian Oliver dies in Plane Crash: జర్మన్ సంతతికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ విమాన ప్రమాదంలో మరణించారు. ఒలివర్ సహా అతడి ఇద్దరు కుమార్తెలు విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో పైలట్ కూడా మృతి చెందాడు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్య కారులతో కలిసి మృతదేహాలను బయటికి తీశారు. వెకేషన్‌కు వెళుతుండగా ఈ విమాన ప్రమాదం సంభవించింది. ఒలివర్ మరణంతో హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల… -
Plane Crash : జపాన్‌లోని బీచ్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానం
Plane Crash : అమెరికాకు చెందిన ఓ ఫైటర్ జెట్ కుప్పకూలింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ విమానం జపాన్ తీరానికి సమీపంలో కూలిపోయింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?