ఇదివరకు చాలా మందికి విమాన ప్రయాణం అంతే పెద్ద సంగతిగా భావించేవారు. కాకపోతే ఇప్పుడు మానవ జీవిత ప్రమాణాలు పెరగడంతో ఈ విషయం కాస్త కామన్ గా మారింది. అయితే చాలా మందికి విమాన ప్రయాణం ఎంత మధుర జ్ఞాపకంగా మిగులుతుందో.. అదే ఒకవేళ టైం బాగోలేకపోతే మాత్రం అంతే స్థాయిలో విషాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు క్రాష్ ల్యాండింగ్ వల్ల గాల్లోకి వెళ్లిన విమానం పేలడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు భారీగా ప్రాణ నష్టం…