సి. వి. కుమార్ నిర్మాణంలో రూపొంది ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది హారర్ థ్రిల్లర్ మూవీ ‘పిజ్జా’. విజయ్ సేతుపతి కెరీర్ ప్రారంభంలో ఆయనకు నటుడిగా బ్రేక్ తెచ్చిన చిత్రాల్లో ఇదొకటి. ఇప్పుడు మరోసారి నిర్మాత సి. వి. కుమార్ అలాంటి హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ చిత్రమే ‘పిజ్జా 3’. అశ్విన్ కాకుమాను కథానాయకుడిగా, డెబ్యూ డైరెక్టర్ మోహన్ గోవింద్ రూపొందిస్తున్న ‘పిజ్జా 3…