డామినోస్ బంపర్ ఆఫర్: ఆమెకు జీవితాంతం పిజ్జా ఫ్రీ…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోక్యో ఒలంపిక్స్‌లో ఇండియా క్రీడాకారులు రాణిస్తున్నారు. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇండియా తొలి పతకం సాధించింది. మీరాభాయ్ చాను రజత పతకం సాధించారు. తనకు పిజ్జా అంటే చాలా ఇష్టం అని, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా… పిజ్జా తింటానా అని ఉందని చెప్పుకొచ్చారు. అయితే, మీరాభాయ్ చాను కు ప్రముఖ పిజ్జా కంపెనీ డామినోస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆమెకు జీవితాంతం ఉచితంగా పిజ్జాను అందిస్తామని ప్రకటించింది. టోక్యో ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారులు అనుకున్నదానికంటే మెరుగ్గా రాణిస్తున్నారు. ఇప్పటికే మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం సాధించగా, రెజ్లింగ్ కేటగిరిలో ప్రియాంక మాలిక్ స్వర్ణం సాధించారు.
Read: త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కత్తి కార్తీక?
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!