‘సైజ్ జీరో’ అంటూ కొన్ని రోజులు సినిమా, ఫ్యాషన్ రంగాలు ఊగిపోయాయి. ఎందుకో తెలుసా? అప్పట్లో కరీనా కపూర్ ‘సైజ్ జీరో’ ఫిగర్ తో సంచలనం రేపింది! ఆమె సన్నగా, పూల తీగలా మారిపోవటంతో ‘తషన్’ సినిమా తరువాత బాలీవుడ్ లో ‘సైజ్ జీరో’ మంటలు భగ్గున మండాయి. ఆ సెగకి చాలా మంది ఇతర హీరోయిన్లు కూడా తమ కొవ్వుని కరిగించేశారు. కొన్నాళ్ల పాటూ ఎక్కడ చూసినా చక్కని భామలు చిక్కిపోయి కనిపించారు. అయితే, ఇంత…