గూగుల్ పిక్సెల్ 9 పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను వేల రూపాయల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి పనితీరు, అద్భుతమైన కెమెరా ఫీచర్లను అందించే ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫోన్ పై ఓ లుక్కేయండి. ఇది 50MP + 48MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రారంభ ధర రూ. 79,999 కు లాంచ్ అయింది. అయితే, ఈ…