వైఎస్ఆర్ ని దొంగ అంటూ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మంత్రులకు సిగ్గుపడాలి. 2004లో వైఎస్ఆర్ తో పెట్టుకునేటప్పుడు సోయి లేదా అని అడిగారు. వైఎస్ఆర్ కాదు మీరే గజదొంగలు. ఎంతోమంది పేదలకు సంక్షేమపథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుంది. మంత్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పుదెబ్బలు తప్పవు. షర్మిల…