Gautam Gambhir Clashes with Oval Pitch Curator: అండర్సన్-టెండ్యూలర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనకపడి ఉంది. లండన్‌లోని ఓవల్ స్టేడియంలో జులై 31 నుంచి ఆరంభమయ్యే అయిదో టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా చూస్తోంది. ఇప్పటికే ఓవల్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా ప్లేయర్స్ సాధన చేస్తున్నారు.…
Jacintha Kalyan Pitch Curator: క్రీడా చరిత్రలో భారతదేశ మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా జసింత కళ్యాణ్ తన పేరును లిఖించుకున్నారు. బెంగుళూరు వేదికగా జరుగుతోన్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో జసింత పిచ్ తయారీ బాధ్యతలను చేపట్టారు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డుల్లో నిలిచారు. ఒకప్పుడు రిసెప్షనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన జసింత.. ఇప్పుడు క్రికెట్ పిచ్ క్యూరేటర్‌గా అవతరిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. కర్ణాటక స్టేట్ క్రికెట్…
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. కాన్పూర్ టెస్టు కోసం స్పోర్టింగ్ పిచ్ తయారుచేసిన పిచ్ క్యూరేటర్ శివకుమార్ బృందానికి రూ.35వేలు బహుమతిగా ఇచ్చాడు. ఓ జట్టుకు అనుకూలంగా లేకుండా మంచి పిచ్ తయారుచేసినందుకు పిచ్ క్యూరేటర్, గ్రౌండ్‌మెన్‌కు రాహుల్ ద్రవిడ్ అభినందనలు తెలిపాడు. స్పోర్టింగ్ పిచ్ వల్లే భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ఆసక్తికరంగా సాగింది. చివరిరోజు నాటకీయ పరిణామాల మధ్య టెస్టు డ్రాగా ముగిసినా…