Shivaji : నటుడు శివాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐ బొమ్మ రవి కేసు తర్వాత ఇండస్ట్రీలో రెమ్యునరేషన్లు, సినిమా బడ్జెట్లు, టికెట్ రేట్లపై ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. వీటిపై శివాజీ స్పందించాడు. ‘అందరూ అనుకుంటున్నట్టు సినిమా ఇండస్ట్రీలో అందరు హీరోలు, డైరెక్టర్లకు భారీగా రెమ్యునరేషన్లు లేవు. అందరు నిర్మాతలకు భారీగా లాభాలు రావట్లేదు. కేవలం 5 శాతం మంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలకు భారీగా డబ్బులు వస్తున్నాయి. వాళ్లకే రెమ్యునరేషన్లు…