తెలుగు రాష్ట్రాల్లో కండ్లకలక కలకలం రేపుతోంది. రోజురోజుకీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వర్షాలు, వరదలకు తోడు ఈ కండ్లకలకం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికి వరకు 2500పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క మంచిర్యాల జిల్లా జైపూర్ హాస్టల్లోనే 400 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అయితే కండ్లకలకపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కొన్ని జాగ్రత్తల ద్వారా కండ్లకలక (పింక్ ఐస్) కేసులను నయం చేయవచ్చని అన్నారు. “భయపడాల్సిన అవసరం లేదు,…