Pindam OTT Streaming Update: గత ఏడాది రిలీజ్ అయిన హారర్ సినిమాలలో పిండం సినిమా కూడా ఒకటి. ఒకప్పటి శ్రీ రామ్, ఖుషి రవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. స్కేరియెస్ట్ ఫిలిమ్ ఆఫ్ ది ఇయర్ గా మేకర్స్ ప్రచారం చేసిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. అయితే భయపెట్టడంలో…