కేరళలోని వయనాడ్ జిల్లాలో నోరోవైరస్ కేసులను కేరళ ప్రభుత్వం గుర్తించింది. రెండు వారాల క్రితం వయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీ పంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థు లకు అరుదైన నోరోవైరస్ ఇన్‌ఫెక్షన్ సోకిఇంది. ఈ వైరస్ సోకిన వారు వాంతులు,విరేచనాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇది అంటువ్యాధి వైరస్ అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ, మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుం టున్నామని…