సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) సరిహద్దులను చెరిపేస్తూ “పికిల్ 1” (Pickle 1) అనే సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని తయారు చేసిన సంస్థ దీనిని కేవలం ఒక పరికరంగా కాకుండా, మనిషికి తోడుగా ఉండే ఒక “సోల్ కంప్యూటర్” (Soul Computer) గా అభివర్ణిస్తోంది. మన దైనందిన జీవితంలో మనం చూసేవి, వినేవి , చేసే పనులన్నింటినీ ఈ గ్లాసెస్ గుర్తుంచుకుంటాయి. పికిల్ 1 గ్లాసెస్…