ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ బాలికపై 10 మంది గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై కొంతకాలంగా ఓ యువకుడు అతడి స్నేహితులతో కలిసి పదే పదే అత్యాచారం చేస్తున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ సమాచారం తెలిసిన�