బాలీవుడ్‌లో ఈ మధ్య టాక్ షోలు కూడా సినిమాల్లా హాట్ టాపిక్‌లుగా మారిపోయాయి. తాజాగా ‘టూ మచ్ టాక్ షో’లో జరిగిన ఓ చర్చ సోషల్ మీడియాలో భారీ హడావుడి రేపుతోంది. ఈ ఎపిసోడ్‌లో గెస్ట్‌గా హాజరైన జాన్వీ కపూర్ తో పాటు కాజోల్, ట్వింకిల్ ఖన్నా, కరణ్ జోహార్ పాల్గొన్నారు. షోలో వీళ్ల నలుగురు ప్రేమ, నమ్మకం, శారీరక సంబంధాలు, ఎమోషనల్ కనెక్షన్ వంటి విషయాలపై ఓపెన్‌గా మాట్లాడారు. అయితే “శారీరక సుఖాలు తప్పుకాదు” అనే…