Home
Physical Assault Case
Physical Assault Case News
-
Bombay Highcourt: మైనరే కానీ ఆమెకు అన్నీ తెలుసు.. అత్యాచార నిందితుడికి బెయిల్
15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు గత ఏడాది అరెస్టయిన 22 ఏళ్ల యువకుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు ప్రేమలో ఉన్నారని, ఆ అమ్మాయి మైనర్ అయినప్పటికీ పరిణామాలను అర్థం చేసుకోగలదని న్యాయస్థానం పేర్కొంది. -
Kerala: కేరళలో మోడల్‌పై గ్యాంగ్ రేప్.. కదులుతున్న కారులో అఘాయిత్యం
Physical assault on Kerala model: కేరళలో దారుణం జరిగింది. 19 ఏళ్ల మోడల్‌పై అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు యువకులతో పాటు ఒక మహిళను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్లాన్ ప్రకారం యువ మోడల్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి కొడంగల్లూర్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు కాసర్ గోడ్ కు చెందిన యువతిపై కారులో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. -
Danushka Gunathilaka: లైంగిక దాడి కేసులో లంక క్రికెటర్ గుణతిలకకు బెయిల్
లైంగిక వేధింపుల కేసులో శ్రీలంక బ్యాటర్ దనుష్క గుణతిలకకు బెయిల్ మంజూరు అయింది. అతను సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించకుండా నిషేధించబడ్డాడని తెలుస్తోంది. -
Tamil Nadu: మైనర్ బాలికపై లైంగిక దాడి.. మత్తు మందు ఇచ్చి బ్లాక్మెయిల్
Physical assault on minor girl in Tamil nadu: తమిళనాడులో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు ఐదుగురు దుర్మార్గులు. సామూహిక లైంగికదాడికి పాల్పడటంతో పాటు బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికకు నరకం చూపించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చిలో జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడేలా చేసింది ఆమెకు బంధువే. బంధువుతో పాటు మరో నలుగురు వ్యక్తులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Xiaomi TV A Pro e Series: 85 ఇంచెస్ వరకు 4K QLED టీవీలు లాంచ్ చేసిన షియోమి.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
-
Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
-
Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
-
Toyota Innova Hycross Facelift: 360 డిగ్రీ కెమెరా, Wi-Fi, డ్యాష్‌క్యామ్‌తో ఇన్నోవా హైక్రాస్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!