రామాయణం కథ ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.. అవన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమా రాబోతుంది.. బాలీవుడ్ లో మరో రామాయణం సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దంగల్ దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణం తెరకెక్కబోతుంది. ఈ సినిమా గురించి ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ లేకుండానే సైలెంట్ గా షూటింగ్ ను మొదలు పెట్టినట్లు తెలుస్తుంది..…