స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత తిండి నిద్రను పక్కన పెట్టి ఫోన్‌లో కాలక్షేపం చేస్తున్నారు. సెల్‌కు బానిసలైపోతున్నారు. దీంతో లేనిపోని జబ్బులు తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ కు బానిసలైతే కొంతమంది వారి గతాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలానే స్మార్ట్‌ఫోన్‌కు బానిసైన ఓ యువకుడు తన గతాన్ని మర్చిపోయాడు. దీంతో భయపడిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో జరిగింది. Read: దేశంలో…