తమిళ స్టార్.. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు.. సూర్య సేతుపతి రీసెంట్‌గా తన తొలి చిత్రం ‘ఫీనిక్స్’ ద్వారా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే.. జూలై 4న విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో సూర్య, అభిమానులతో ముఖాముఖి కలుసుకున్న సందర్భంలో, నోట్లో చూయింగ్ గమ్ నములుతూ, చాలామందిని అసహనానికి గురి చేసేలా ప్రవర్తించాడు. ఇక Also Read : Mahesh Babu: మహేశ్ బాబుని నిందితుడిగా చేరుస్తూ.. నోటీసులు జారీ! ఈ…