ENG vs SA: ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుకు మ్యాచులను పీడకలగా మారుస్తుంది. నిజానికి వన్డేల్లో 300 స్కోర్ అంటే మోస్తారు మంచి స్కోర్. అదే స్కోరు టి20లో చేస్తే.. అది కూడా దక్షిణాఫ్రికా లాంటి టాప్ క్లాస్ టీం పై. అవునండి బాబు.. మాంచెస్టర్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుపై 304 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మాంచెస్టర్ ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు సిక్సర్లతో…