ENG vs SA: టీ20లో 300+ స్కోర్.. ఏంటి భయ్యా ఆ కొట్టుడు.. ఫిల్ సాల్ట్ దెబ్బకు దక్షిణాఫ్రికా ఫ్యూజులు అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ENG vs SA: ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుకు మ్యాచులను పీడకలగా మారుస్తుంది. నిజానికి వన్డేల్లో 300 స్కోర్ అంటే మోస్తారు మంచి స్కోర్. అదే స్కోరు టి20లో చేస్తే.. అది కూడా దక్షిణాఫ్రికా లాంటి టాప్ క్లాస్ టీం పై. అవునండి బాబు.. మాంచెస్టర్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుపై 304 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మాంచెస్టర్ ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు సిక్సర్లతో చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా కేవలం 60 బంతులలో 141 పరుగులతో అజయంగా నిలిచాడు. మరోవైపు అతనికి తోడుగా జోష్ బట్లర్ 30 బంతుల్లో 83 పరుగులు సాధించారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 126 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బెతెల్ (26), బ్రూక్ (41) పరుగులకు నిర్ణిత 20 ఓవర్లలో 304 పరుగుల భారీ స్కోర్ ను చేసింది.
5జీ కనెక్టివిటీ, స్లిమ్ డిజైన్ తో సరికొత్త బడ్జెట్ రేంజ్ Moto Pad 60 NEO వచ్చేసిందోచ్!
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ఈ దెబ్బతో ఇంగ్లాండ్ టీ20ల్లో మూడో అత్యధిక స్కోర్ ను సాధించిన జట్టుగా రికార్డుకు ఎక్కింది. 2024లో జింబాబ్వే జట్టు గాంబియాపై 344 పరుగులతో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత 2023లో నేపాల్ 314 పరుగులతో రెండో స్థానంలో ఉంది. కాకపోతే, టెస్టు దేశాలు అర్హత ఉన్న అత్యధిక టీ20 స్కోరు మాత్రం ఇదే. ఇక భారీ అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాను కేవలం 158 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 146 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ విజయం అందుకుంది. ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులతో విజయం సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది.
4GB లిమిటెడ్ ఎడిషన్‌గా POCO M7 Plus 5G.. పూర్తి వివరాలు ఇలా!
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!