PF And Aadhaar Link: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రైవేట్ రంగంలోని కొత్త ఉద్యోగుల కోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయడానికి గడువును పొడిగించింది. దీని కోసం, వారు ఇప్పుడు తమ UAN, బ్యాంక్ ఖాతాను డిసెంబర్ 15 లోపు ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు దాని చివరి తేదీ నవంబర్ 30 గా ఉండే