Petrol-Diesel Prices: ముడి చమురు ధరలు తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇంధన ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముడి చమురు ధరలు జనవరి 2024 నుంచి కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇది చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) లాభదాయకతను మెరుగుపరిచింది. దీంతో ఇది వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు అవకాశం ఏర్పడింది.
ప్రస్తుతం దేశంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన లేదా తగ్గిన వాటి ధరలను నెక్ట్స్ డే ప్రకటిస్తారు. ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్ సహా చెన్నైలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.
The new Maharashtra government on Thursday announced a reduction in fuel prices slashing prices of petrol by Rs.5 per litre and diesel by Rs.3 per litre.