Petrol-Diesel rates: భారత్ లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. లీటరు ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన లేదా తగ్గిన వాటి ధరలను నెక్ట్స్ డే ప్రకటిస్తారు. ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్ సహా చెన్నైలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రతి రోజు పెట్రోల్ డీజిల్ ధరలు సవరించిన లేదా మారకపోయినా ఉదయం 6 గంటలకు వెలువడుతాయి. అయితే వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యాట్ ఉంటుంది.
Read Also: Health tips: ఈ పూలతో కిడ్నీలో రాళ్లు మంచులా కరిగిపోతాయి..
Also Read
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేట్ రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉండగా.. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.66. డీజిల్ ధర రూ. 97.82 లీటరు ఉంది.
Read Also: Kia Cars : భారతీయ మార్కెట్లోకి కియా కార్.. జస్ట్ రూ. 7 లక్షలకే కిరాక్ ఫీచర్స్..
మరోవైపు హిమాచల్ ప్రదేశ్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో పెట్రోలు ధర 50 పైసలు, డీజిల్ ధర 49 పైసలు, బీహార్‌లో పెట్రోల్ ధర 27 పైసలు, డీజిల్ ధర 25 పైసలు పెరిగింది. ఇక.. మహారాష్ట్రలో పెట్రోల్ 52 పైసలు, డీజిల్ 50 పైసలు తగ్గింది. జార్ఖండ్‌లో పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 29 పైసలు, పశ్చిమ బెంగాల్‌లో కూడా పెట్రోల్ 46 పైసలు, డీజిల్ 43 తగ్గాయి.
Read Also: Hyundai Exter: హ్యుందాయ్ నుంచి SUV కారు..రూ. 10 లక్షలే.. ఫీచర్స్ అదిరిపోయాయి..!
భారతదేశంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. అలాగే రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి. ప్రతి రోజు ధరలు కొత్తవి అయినా లేదా స్థిరంగా ఉన్న.. ఉదయం 6 గంటలకు ప్రకటించబడతాయి. అయితే ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
Read Also: Mahesh Babu: ఆల్ టైం రికార్డ్.. ‘గుంటూరు కారం’దే టాప్ ప్లేస్!
ఇది విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన ప్రమాణాల కారణంగా ఉంటుంది. 0020 GMT వద్ద బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 23 సెంట్లు లేదా 0.3శాతం తగ్గి బారెల్ $76.48 వద్ద ఉన్నాయి. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 25 సెంట్లు లేదా 0.4శాతం తగ్గి బ్యారెల్ $71.90కి చేరుకుంది.
తాజావార్తలు
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!