Krishna Gadu Ante Oka Range Movie Producer Crucial Comments: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ అవుతోంది. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను రాజేష్ దొండపాటి తెరకెక్కించారు. ఇక ఈ క్రమంలో నిర్మాత పెట్లా రఘురామ్…