Strange Police Complaint: పెంపుడు జీవులు అంటే ఇష్టం ఎవరికి ఉండదు చెప్పండి. కొందరికి కుక్కలు అంటే ఇష్టం ఉండవచ్చు, మరికొందరికి మరొక జీవి అంటే ప్రేమ ఉండవచ్చు. నిజానికి ఆ జంతువులు అంటే వాటి యజమానులకు వల్లమాలిన ప్రేమ ఉంటుంది. వాటిని తమ కుటుంబంలో భాగంగా చూసుకుంటారు. ఒకవేళ వాటికి ఏమైనా అయితే తట్టుకోవడం చాలా కష్టం. ఇలా పెంపుడు జంతువులను పెంచుకునే కుటుంబాల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాటితో ప్రత్యేక…