Kolkata: కోల్‌కతాకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లిని కాపాడే క్రమంలో 8వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. భవనం పై అంతస్తులోని పందిరిలో పిల్లి ఇరుక్కుపోయిందని, దాన్ని బయటకు తీసేందుకు మహిళ ప్రయత్నించింది.
Pet Cat Died: కొంతమందికి జంతువులతో చాలా అనుబంధం ఉంటుంది. వాటికి వారిపై కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఆ జంతువులను వారు చిన్న పిల్లలా సాదుకుంటారు. వాటికి చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేరు.