దోపిడి దొంగల వ్యవహారం నగరంలో హద్దుమీరుతోంది. మహిళ మెడలోని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచర్లు చేస్తున్న దొంగతనాలు నగరంలో హడలెత్తుతున్నాయి. ఇంటి తాళాలు వేస్తే చాలు దోపిడీకి పాల్పడుతున్నారు. ఎదో ఒకరూపంలో దొంగలు పకడ్బందీగా టార్గెట్ చేస్తూ వారిపని చేసుకుంటూ పోతున్నారు. పోలీసుల ఎంత అలర్ట్ చేస్తున్నా పోలీసులకు సైతం సవాల్ చేస్తూ.. దోపిడీలకు పాల్పడుతున్నారు. వాళ్లు ఇవ్వడానికి నిరాకరిస్తే కత్తితో నైనా తుపాకితో అయితే లేదా వారిపై దాడి చేసి ఇంట్లో, షాపుల్లో చొరబడి నగదు,…