మనిషి మెంటాలిటీని రకరకాలుగా అంచనా వేయొచ్చు. మెలకువతో ఉంటే మొహం చూసి చెప్పొచ్చు. నిద్రించేటప్పుడు పడుకున్న తీరును బట్టి పర్సనాలిటీని పట్టేసుకోవచ్చు. ముఖ్యంగా నాలుగు స్లీపింగ్ పొజిషన్‌ల ఆధారంగా మనుషుల వ్యక్తిత్వాల్ని విశ్లేషించొచ్చు. వరుసగా వారం రోజుల పాటు మీరు నిద్రపోయే విధానాన్ని పరిశీలిస్తే వచ్చే ఐదేళ్ల వరకు మీరేంటో ఇట్టే ఒక అంచనాకు రావొచ్చని ఓ జర్నల్ పేర్కొంది. స్లీప్ సైకాలజిస్టులు, నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం.. వెల్లకిలా పడుకునేవాళ్లు నలుగురిలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండాలని…