Home
Perni Nani
Perni Nani News
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
Krishna Delta Water Crisis: కృష్ణా డెల్టాలో సాగునీటి సమస్యపై వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన డెల్టా పరిధిలోని రైతుల పరిస్థితిని వివరించారు. కృష్ణా డెల్టాలో ఆరు లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ, ఇప్పటికీ దాదాపు 50 నుంచి 55 వేల ఎకరాల్లో సాగు ప్రారంభం కాలేదని తెలిపారు. సాగు సమయం… -
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
Perni Nani: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏ రంగంలో దొంగలు ఉన్నా జరిగే నష్టం కంటే.. గురువుల్లో అక్రమాలకు పాల్పడేవారు ఉంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయుల్లో అక్రమాలు జరిగితే భవిష్యత్తు సమాజానికే ప్రమాదమని వ్యాఖ్యానించారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేష్ కావాలనే తీసుకున్నారని, విద్యావ్యవస్థలో అక్రమాలకు పాల్పడే వారిని ప్రోత్సహించారని పేర్ని నాని ఆరోపించారు.… -
Perni Nani: టెట్ క్వాలిఫై కానివారు మెరిట్ లిస్టులోకి ఎలా..? స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు ఆన్లైన్లో పెట్టే దమ్ముందా?
Perni Nani: మరోసారి డీఎస్సీ నియామకాలపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని.. యువగళం డీఎస్సీ పేరుతో జరిగిన నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించిన ఆయన.. డీఎస్సీకి సంబంధించిన పాపాలను కప్పిపుచ్చడం తాత్కాలికమేనని, అక్రమాల దొంకలు ఒక్కొక్కటిగా కదులుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. కర్నూలు జిల్లాలో టెట్ క్వాలిఫై కానివారికి కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని పేర్ని నాని ఆరోపించారు. ప్రభుత్వం… -
Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’ తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
Perni Nani: అమరావతి రాజధానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’గా తీర్మానం చేశారన్న ఆయన.. అమరావతి, విజయవాడ, గుంటూరు కలిసి రాజధానిగా తీర్మానం చేశారు.. త్వరలో కేబినెట్లో తీర్మానం పెట్టనున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.. ఇక, డీఎస్సీ అంశంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. విజయవాడలో నిరసనకారులపై దాడులు చేయడమే కాకుండా,… -
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
Perni Nani: రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. డీఎస్సీ అంశంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. విజయవాడలో నిరసనకారులపై దాడులు జరిగాయని, దీక్షా శిబిరంపై నేరుగా దాడి చేశారని, మహిళలపై దాడులు జరిగినా పోలీసులు స్పందించలేదని విమర్శించారు. మల్లాది విష్ణుపై దాడి జరిగినప్పటికీ బాధితుడినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. డీఎస్సీలో జరిగిన… -
Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
Perni Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని 2025 మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేష్ కేవలం డీఎస్సీ నియామకాల కోసమే ఉపయోగించుకున్నారని, మొత్తం నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఎస్సీఆర్టీ కన్వీనర్కే డీఎస్సీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒకే వ్యవస్థ చేతిలో జరిగాయని ఆయన అన్నారు. గోప్యంగా ఉండాల్సిన పరీక్షల ప్రక్రియలో… -
DSC irregularities: దమ్ముంటే చర్చకు రా.. మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్!
మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై బహిరంగ చర్చకు రావాలని లోకేష్‌కు సవాల్ విసిరారు. కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. ప్రభుత్వం ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖతో పాటు ఇతర… -
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
Perni Nani: చంద్రబాబు నాయుడు పొలిటికల్ ఎథిక్స్ గురించి మాట్లాడటం అత్యంత సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అసలు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, పదవి నుంచి దింపేసి, టీడీపీని ఆయన దగ్గర నుంచి లాక్కున్న చంద్రబాబు.. ఈరోజు ఏ మొహం పెట్టుకుని ఎన్టీఆర్ విగ్రహాలకు దండలు వేస్తూ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు అసలు క్యారెక్టర్ గానీ, కనీస రాజకీయ సంస్కారం గానీ ఉందా అని నిలదీశారు. ఇటువంటి… -
Minister Satyakumar: అమరావతిపై జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?
Minister Satyakumar: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు, అమరావతి అంశంపై చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. తాను అవకాశవాది కాదని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, తన రక్తంలోనే బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయని, రాజకీయ అవకాశాల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు. పేర్ని నాని మాత్రం… -
Perni Nani: అమరావతిపై ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్..! “లెక్కలు చెప్పండి.. చర్చకు రండి”
Perni Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో, మొత్తం ఎంత ఖర్చవుతుందో, తీసుకున్న అప్పులకు ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. ఈ అంశాలపై ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు. అమరావతిని తొమ్మిది నగరాల రాజధానిగా చెబుతూ ఇప్పుడు ఒక మున్సిపాలిటీ స్థాయికే పరిమితం…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!