Vivo T4 Ultra: వివో మరోసారి టెక్ ప్రియులను ఆకట్టుకునేలా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. గత ఏడాది వచ్చిన T3 Ultraకి అప్డేటెడ్ గా త్వరలో Vivo T4 Ultra భారత మార్కెట్లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్లు మొదలయ్యాయి. వీటిలో ఫ్లాగ్‌షిప్-లెవల్ జూమ్ ఫీచర్‌ను కంపెనీ హైలైట్ చేస్తోంది. వివో విడుదల చేసిన టీజర్ ప్రకారం Vivo T4 Ultra ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఇందులో…