VIGNAN MAHOTSAV 2026: కళ, క్రీడలు, సృజనాత్మకత అన్నింటినీ ఒకే వేదికపై ఏకతాటిపై నిలిపే జాతీయ స్థాయి యువజనోత్సవం VIGNAN MAHOTSAV – 19వ ఎడిషన్ మరోసారి యువతను ఆహ్వానిస్తోంది. For Eternal Harmony అనే సందేశంతో ఈ మహోత్సవం నిర్వహించనున్నారు. ప్రతిభకు హద్దులు లేవని చాటే వేదికగా ఈ మహోత్సవం నిలవనుంది. దేశం నలుమూలల నుంచి వచ్చే యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇక్కడ 80కి పైగా క్రీడలు, నైపుణ్యాలను వెలికి తీసే పోటీలు ఉన్నాయి.…