VIGNAN MAHOTSAV 2026: ప్రతిభకు గుర్తింపు ఇచ్చే జాతీయ యువజనోత్సవం.. యువతకు లక్కీ ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VIGNAN MAHOTSAV 2026: కళ, క్రీడలు, సృజనాత్మకత అన్నింటినీ ఒకే వేదికపై ఏకతాటిపై నిలిపే జాతీయ స్థాయి యువజనోత్సవం VIGNAN MAHOTSAV – 19వ ఎడిషన్ మరోసారి యువతను ఆహ్వానిస్తోంది. For Eternal Harmony అనే సందేశంతో ఈ మహోత్సవం నిర్వహించనున్నారు. ప్రతిభకు హద్దులు లేవని చాటే వేదికగా ఈ మహోత్సవం నిలవనుంది. దేశం నలుమూలల నుంచి వచ్చే యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇక్కడ 80కి పైగా క్రీడలు, నైపుణ్యాలను వెలికి తీసే పోటీలు ఉన్నాయి. ఈవెంట్స్‌లో Performing Arts, Visual Arts, Literary Events, Gaming & Multimedia, Robo Games వంటి సృజనాత్మక విభాగాలతో పాటు Sports, Track & Field, Para Sports వంటి క్రీడా విభాగాలు ఉండటం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కళాకారులు, క్రీడాకారులు, రచయితలు, సాంకేతిక నిపుణులు అందరికీ తమ తమ కలలను సాకారం చేసుకునే వేదికగా ఈ ఈవెంట్ నిలుస్తోంది.
READ MORE: Thiruveer : నిర్మాతల మాయమాటలు నమ్మి మోసపోతున్నాను: తిరువీర్ ఆవేదన.
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
ఇక్కడ ప్రతి పోటీ ఒక సవాల్ కాదు, ఒక ప్రేరణగా ఉండనుంది. ప్రతి అడుగు గెలుపు వైపునకు నడిపించే అనుభవంగా మారనుంది. ఈ ఈవెంట్లో ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు మిగులుతాయి. అంతేకాదు, ప్రతిభకు తగిన గుర్తింపుగా రూ.15 లక్షల వరకు క్యాష్ ప్రైజెస్ అందించనున్నారు. ఈ ప్రైజెస్ యువత టాలెంట్‌కు గౌరవంగా ఇస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు VIGNAN’S University ఈ పోటీలు జరగనున్నాయి. మీలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చూపించాలని అనుకునే వారికి.. మీ సత్తాను ప్రదర్శించేందుకు సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇప్పుడే రిజిస్టర్ చేసి ఈ జాతీయ స్థాయి యువజనోత్సవంలో భాగమవ్వండి. VIGNAN MAHOTSAV 2026 మీ ప్రతిభ.. మా వేదిక.. మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..