మసాలా దినుసుల్లో ఘాటు కోసం వాడే వాటిల్లో మిరియాలు కూడా ఒకటి.. మార్కెట్ లో వీటికి డిమాండ్ ఎక్కువ అందుకే రైతులు వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇది తీగ జాతికి చెందిన మొక్కలు..బాగా ఎండిన మిరియాలను నల్ల మిరియాలను, పైన పొట్టు తీసిన వాటిని తెల్ల మిరియాలు అంటారు..ఆంధ్రప్రదేశ్లోని విశాఖజిల్ల�