People Media Factory Lineup Seems intresting: వేగంగా 100 సినిమాలు చేయాలనే టార్గెట్ తో సినీ రంగంలోకి దిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఒక పక్క హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లు చేస్తూనే మరోపక్క కంటెంట్-బేస్డ్ చిత్రాలకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్డాగా మారింది. విజనరీ ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ తన టేస్ట్‌కు తగ్గట్టుగా అన్ని రకాల జానర్లలో అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్…