ప్రస్తుతం తెలుగు సినిమాలు కంటెంట్‌తో పాటు క్వాలిటీ విషయంలో కూడా మంచి ప్రోగ్రెస్ చూపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లోనూ అద్భుతాలు చేస్తున్న మూవీస్ వరుసగా వస్తున్నాయి. వాటిలో తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘మిరాయ్’. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో చూపించిన విజువల్ ఫీస్ట్ సినిమా హైలైట్‌గా నిలవడంతో, ఇదే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోయే తదుపరి చిత్రం ‘ది రాజా సాబ్’…
పాన్ ఇండియా స్థాయిలో తెలుగు దర్శకులు చూపిస్తున్న విజన్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు అదే జాబితాలోకి యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కూడా చేరుతున్నారు. తేజ సజ్జా హీరోగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మిరాయ్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంలో, కార్తీక్ హైదరాబాద్‌లో మీడియాతో తన అనుభవాలు పంచుకున్నారు. Also Read : Chiranjeevi : కార్మికుల సమ్మెతో ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ డిలే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత “ఓ…