ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కడ చూసినా ‘ఆ ఒక్క పెంగ్విన్’ (That One Penguin) గురించే చర్చ జరుగుతోంది. మంచు కొండల మధ్య తన తోటి పెంగ్విన్‌లను వదిలేసి, ఏకాకిగా కొండల వైపు వెళ్ళిపోతున్న ఒక పెంగ్విన్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి ఇది 15 ఏళ్ల క్రితం నాటి పాత వీడియో అయినప్పటికీ, ఇప్పుడు ఆకస్మికంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. మొదట చాలామంది దీనిని చూసి సరదాగా కామెంట్స్ చేసినా,…