Penalty On Banks: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. ఈసారి మూడు బ్యాంకులపై ఆర్బీఐ వేటు పడింది. వీటిలో దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ ఉన్నాయి.
RBI New Order: ప్రాపర్టీ లోన్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ కస్టమర్లకు అనుకూలంగా పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తే, వారు కస్టమర్లకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.