Pekamedalu Teaser:బాహుబలి 2 లో సేనాపతిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేష్.. హీరోగా మారి ఎవరికి చెప్పొద్దు అనే సినిమా తీశాడు. సైలెంట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక చాలా గ్యాప్ తరువాత రాకేష్.. హీరోగా కాకుండా నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం పేకమేడలు.